పరలోకమే నా స్వాస్థ్యము
Christian Song Lyrics
Teluguపరలోకమే నా స్వాస్థ్యము
ఎపుడు గాంతునో (2)
నా ప్రియ యేసుని
నేనెపుడు గాంతునో (2) ||పరలోకమే||
ఆకలిదప్పులు దుఃఖము
మనోవేదన లేదచ్చట (2)
పరమ మకుటము పొందను
ప్రభు పాదముల చేరెదను (2) ||పరలోకమే||
సిలువ వేయబడితిని
ఇక నేకాదు జీవించుట (2)