ప్రేమింతును నిన్నే
Christian Song Lyrics
Teluguప్రేమింతును నిన్నే – జీవింతును నీకై
ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై
యేసూ… నీవే…
అతి సుందరుడా – అతి శ్రేష్టుడా
నీవే… అతి కాంక్షనీయుడా
నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా ||ప్రేమింతును||
నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా
ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)
నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు