పొందితిని నేను
Christian Song Lyrics
Teluguపొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2)
జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)
ఇంత వరకు నాకు తోడై యుండి (2)
ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2)
నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని||
గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2)
అంధకార శక్తుల ప్రభావమునుండి (2)
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2)