ప్రార్ధన విన్నావయ్యా
Christian Song Lyrics
Teluguప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)
పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)
కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||
ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)