ప్రియ యేసు రాజును
Christian Song Lyrics
Teluguప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు (2)
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు (2) ||ప్రియ యేసు||
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి (2)
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను (2)
బంగారు వీదులలో తిరిగెదను (2) ||ప్రియ యేసు||
ముండ్ల మకుటంబైన తలను జూచి