పరమ తండ్రి
Christian Song Lyrics
Teluguపరమ తండ్రి కుమారుడా
పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం
నీతిమంతుడా మేఘారూఢుడా
స్తుతి పాత్రుడా నీకే మహిమ
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)
నీ స్వస్థతల కన్నా
నీ సన్నిధియే మిన్న
నీ అద్భుతములు కన్నా
నీ కృపయే మిన్న (2)