ప్రభు యేసుని వదనములో
Christian Song Lyrics
Teluguప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)
పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)
పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని||
దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని||
యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)