ప్రేమ యేసు ప్రేమ
Christian Song Lyrics
Telugu[ pre-chorus ]
ప్రేమ ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ
నన్ను మరువని ప్రేమా
నా యేసు ప్రేమా....
[ chorus ]
"ప్రేమా... ప్రేమా...నా యేసు ప్రేమా...
ప్రేమా... ప్రేమా...నా యేసు ప్రేమా..."
[ verse 1 ]
పాపినిఅయిన మరువని ప్రేమ
నాకై మరణించిన ప్రేమ
ఇంత గొప్ప ప్రేమ నా యేసు ప్రేమా...
[ Chorus]
"ప్రేమా... ప్రేమా...నా యేసు ప్రేమా...