పరిశుద్ధాత్ముడా నీకే వందనం
Christian Song Lyrics
Teluguపరిశుద్ధాత్ముడా నీకే వందనం (4)
ఆదరణ కర్తా సమాధాన కర్త (2)
సర్వ సత్యములోనికి నడిపే
మా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా||
స గ గ గ గ మ గ రి స ని ద ప
స గ గ గ గ మ గ ని గ మ
స గ గ గ గ మ గ రి స ని ద ప
ప ద ని రి స.. రి స
మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము
సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం (2)