ప్రేమించు దేవుడు
Christian Song Lyrics
Teluguప్రేమించు దేవుడు రక్షించు దేవుడు
పాలించు దేవుడు – యేసు దేవుడు
పాటలు పాడి ఆనందించెదం
ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు||
తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు
ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)
హల్లెలూయా ఆనందమే
సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు||
నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు