పునరుత్థానుడా
Christian Song Lyrics
Teluguపునరుత్థానుడా నా యేసయ్యా (2)
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు (2)
నీ కృప చేతనే నాకు
నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2)
పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2)
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి||
నే ముందెన్నడు వెళ్ళని