పొర్లి పొర్లి పారుతుంది
Christian Song Lyrics
Teluguపొర్లి పొర్లి పారుతుంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)
నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును.. కడిగివేయును (2)
రండి మునుగుడిందు
పాపశుద్ధి చేయును (2)
చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి||
రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు.. పాపము పోదు (2)