ప్రేమగల మా ప్రభువా
Christian Song Lyrics
Teluguప్రేమగల మా ప్రభువా
ప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల||
నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)
నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల||
అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)
అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల||
బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)
వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2) ||ప్రేమగల||
తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)