పసి బాలుడై
Christian Song Lyrics
Teluguపసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై
నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా
దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు
నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు
రండి రండి నేడు బెత్లహేము పురముకు
రండి రండి ఆ యేసు రాజునొద్దకు
రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు
రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు ||పసి బాలుడై||
యేసు రాజు పుట్టేనని హల్లేలూయా