ప్రియ యేసు నిర్మించితివి
Christian Song Lyrics
Teluguప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా
హృదయాంతరంగమున
నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు||
అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి (2)