పరిశుద్ధ పరిశుద్ధ
Christian Song Lyrics
Teluguపరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా
పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా
పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా