ప్రీతిగల మన యేసు
Christian Song Lyrics
Teluguప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు
మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును
క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్
శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును
నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు
మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను
భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను
క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు
దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు