మా గొప్ప దేవా
Christian Song Lyrics
Teluguమా గొప్ప దేవా – మము కరుణించి
అత్యున్నత స్థానములో నను నిలిపావు
యోగ్యుడనే కాను ఆ ప్రేమకు
వెల కట్టలేను ఆ ప్రేమకు
ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో
నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2)
నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో
చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)
పాపంలో నుండి నను విమోచించుటకు