మాయాలోక ఛాయల్లోన
Christian Song Lyrics
Teluguమాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది (2)
నమ్మబోకు నమ్మబోకు సోదరా
ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ (2)
లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా (2)
లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు
రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు