మార్గం సత్యం జీవం
Christian Song Lyrics
Teluguమార్గం సత్యం జీవం నీవే యేసు
సర్వం సకలం నీవే క్రీస్తు (2)
మా ఆధారం నీవేనయ్యా
మా అనుబంధం నీతోనేనయ్యా (2)
వధియింపబడిన ఓ గొర్రెపిల్ల
ప్రభువైన మా యేసువా
మా స్తుతి స్తోత్రముల్ నీకే
మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం||
పరమును విడిచావు మాకై
నరునిగా పుట్టావు ధరపై (2)