మార్పుచెందవా
Christian Song Lyrics
Teluguమార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా (2)
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో (2)
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా (2)