మార్పులేని తండ్రివి
Christian Song Lyrics
Teluguమార్పులేని తండ్రివి నీవే
చేయి వీడని స్నేహితుడవు నీవే (2)
వాక్యమై నను నడిపించే
ఆత్మయై నను ఓదార్చే (2)
యెహోవా రఫా యెహోవా యీరే
యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ
యెహోవా షమ్మా ఎలోహిం యావే
ఆకాశము భూమియు
గతియించినా గతియించనీ (2)
మారని నీ వాక్యమే