మేము భయపడము
Christian Song Lyrics
Teluguమేము భయపడము – ఇక మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము||
దైవ భ్రష్టులమైన మమ్ము
దివ్యంపుగా రక్షించే (2)
దీవారాత్రులు దేవుడే కాయును ||మేము||
శత్రు కోటి మమ్ము జుట్టన్
పాతాళము మ్రింగ జూడన్ (2)
నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము||
అగ్ని పరీక్షల యందు
వాగ్ధానమిచ్చె మాతో నుండ (2)