మహోన్నతమైన సీయోనులోన
Christian Song Lyrics
Teluguమహోన్నతమైన సీయోనులోన సదా కాలము
నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2)
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నాకు కావాలయ్యా..
యేసయ్యా నాకు కావాలయ్యా (2)
ఆరాధనా ఆరాధనా (2)
ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన||
లోకమంతయు నష్టముగా ఎంచి
సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2)
బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2)