మూడు దశాబ్దాల
Christian Song Lyrics
Teluguమూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని
దీవించిన దేవా నీకు వందనం (2)
వందనం వందనం…
వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల||
పాపులమైన మమ్మును
వెదకి రక్షించినందుకు
ఏమియు లేని మాకు
అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం||
బలవంతులుగా చేసి
మూడు బాణాలను ఇచ్చినందుకు