మనలో ప్రతి ఒక్కరి
Christian Song Lyrics
Teluguమనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు
మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2)
హృదయాంత రంగములో బాధలు తెలుసు
మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2)
జగత్తు పునాది వేయబడక ముందే
మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో||
మనసులోని మాట నీవు పలుకకముందే
ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు
తల్లి గర్భమునందు నిను రూపించకముందే