మనసులొకటాయే భువిలో
Christian Song Lyrics
Teluguమనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో (2)
మనసు పరవశమై మధుర లాహిరిలో (2)
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే||
ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)
ఈ మధురమైన శుభవేళ (2)
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం ||మనసులొకటాయే||