మరువగలనా మరలా
Christian Song Lyrics
Teluguమరువగలనా మరలా – ఇలలో గనని కరుణా
ఈలాంటి ప్రేమను కలిగినను
క్షమించు నింతటి నేరమును
జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను
ఆశయు అక్కరయు పాపమై
చిక్కితి శత్రువు చేతులలో
మరణపు టంచున చేరితిని
ఇంతలోనే యేసు కరుణింప వచ్చి
క్షమియించి విడిపించెను
ఈలాంటి ప్రేమను కలిగినను