మంచి స్నేహితుడా
Christian Song Lyrics
Teluguమంచి స్నేహితుడా మంచి కాపరివి (2)
అగాధ జలములలో నేను నడచినను
అరణ్య యానములో నేను తిరిగినను
నన్ను ఆదరించినావు ఓదార్చినావు
చేర దీసినావు కాపాడినావు (2)
నీకే ఆరాధన – నీకే ఆరాధన (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2)
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు
ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2)