మానను మానను
Christian Song Lyrics
Teluguయేసు నిన్ను నే స్తుతియించుట
మానను మానను మానను
కృతజ్ఞతలు నీకు చెల్లించుట
ఎన్నడూ మాననే మానను
ప్రతికూల పరిస్థితులు
వెంటాడు ఘడియలలో
నీ సిలువ తట్టు తిరిగి
నీ యాగమును తలచి ||యేసు నిన్ను||
సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి
వరముగా నిత్యజీవము నిచ్చితివి