మారిపోవాలి ఈ లోకమంతా
Christian Song Lyrics
Teluguమారిపోవాలి ఈ లోకమంతా
చేరరావాలి ప్రభుయేసు చెంత (2)
మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ (2)
పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి||
మనము వెలగాలి ఒక దివ్య వెలుగై (2)
వెలిగించాలి ఈ జగతినంతా (2)
కదలి రావాలి కరుణంత మనలో (2)
కరిగిపోవాలి కఠినాత్ములంతా (2) ||మారిపోవాలి||
మనము బ్రతకాలి విలువైన బ్రతుకు (2)