మల్లెలమ్మా మల్లెలు
Christian Song Lyrics
Teluguమల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2)
ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2)
నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2)
జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2)
నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2)
లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||