మట్టినైన నన్ను
Christian Song Lyrics
Teluguమట్టినైన నన్ను మనిషిగా మార్చి
జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2)
ఎంత పాడినా – ఎంత పొగిడినా
ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా
నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
నా యేసురాజా నా దైవమా (2)
నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే
నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2)
నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2)