మరువలేను మరువలేను
Christian Song Lyrics
Teluguమరువలేను – మరువలేను – మరువలేనయ్యా (2)
నీ ప్రేమ చరితం.. ఆ ఘోర మరణం (2)
మరువలేనయ్యా.. మరువలేనయ్యా…
యేసయ్యా.. యేసయ్యా – యేసయ్యా.. దయామయా (2)
ఓ ఓ ఓ…. మరువలేనయ్యా.. మరువలేనయ్యా…
బలి పశువుగ నా పాపము కొరకై
బలియై పోతివయ్యా (2)
నోరు తెరువక భారపు సిలువను
భరియించి ఓర్చితివా