దారి తప్పి పోతున్నావా
Christian Song Lyrics
Teluguదారి తప్పి పోతున్నావా విశ్వాసి
తీరమేదో గమనించావా విశ్వాసి (2)
ఈ లోకం ముళ్ళ బాట
విశ్రాంతి లేని చోట (2)
యేసయ్యే జీవపు బాట
సాగిపో ఆయన వెంట (2)
యేసుతో నీవొస్తావా విశ్వాసి
లోకం విడిచి రానంటావా విశ్వాసి (2) ||దారి||
ఓడలోని నల్ల కాకి
చూడ నేర్చే ఈ లోకాన్ని (2)