దేవా నా జీవితమిదిగో
Christian Song Lyrics
Teluguపాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం (2)
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా||
నా కరములు నా పదములు నీ పనిలో