దేవా నీ సాక్షిగా
Christian Song Lyrics
Teluguదేవా నీ సాక్షిగా నేనుండుట
ఈ మంటికి భాగ్యము (2)
జాలిగా మనుజాళికై
కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు
నా తుది శ్వాస ఆగే వరకు ||దేవా||
నాలాంటి నర మాత్రుని చేరుట
నీ వంటి పరిశుద్ధునికేలనో (2)
ఏ మేధావికి విధితమే కాదిది
కేవలం నీ కృపే దీనికాధారము