దూరపు కొండపై
Christian Song Lyrics
Teluguదూరపు కొండపై శ్రమలకు గుర్తగు
కౄరపు సిలువయే కనబడె
పాపలోకమునకై ప్రాణము నొసగిన
ప్రభుని సిలువను ప్రేమింతున్
ప్రియుని సిలువను ప్రేమింతున్
ప్రాణమున్నంత వరకును
హత్తుకొనెదను సిలువను
నిత్యకిరీటము పొందెదన్
లోకులు హేళన చేసిన సిలువ
నా కెంతో అమూల్యమైనది