దావీదు వంశంలో
Christian Song Lyrics
Teluguదావీదు వంశంలో – బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను
యేసయ్య కథ వింటే రక్షణ కలుగును – మార్గము సత్యం జీవము (2)
ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం
పరిశుద్ధ దేవుని దివ్య రచితం
నమ్మిన వారికి కలుగును జీవము
పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం
గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని
మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి
హల్లెలూయ హల్లెలూయ దూతల గానాలు
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు
అరె హల్లెలూయ హల్లెలూయ