దేవుడే ఇల చేరేటందుకు
Christian Song Lyrics
Teluguదేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం
నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2)
అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే||
కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2)
మోషేగా మారిన పసివాడిని