దేవా నీ ఆవరణం
Christian Song Lyrics
Teluguదేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం (2)
ఒక ఘడియ యిచట గడుపుట మేలు
వేయి దినములకంటెను (2) ||దేవా||
అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. (2)
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో (2)
ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ ఒడిలో (2) ||దేవా||
అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. (2)