దైవ తనయా క్రీస్తు నాథుండా
Christian Song Lyrics
Teluguదైవ తనయా క్రీస్తు నాథుండా అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా ||దైవ||
పాపులకై వచ్చినావా
పాపులను కరుణించినావా (2)
ప్రాణదానము చేసినావా – దేవా
పరలోకము తెరచినావా ||దేవుడే||
కల్వరిలో కార్చినట్టి
దివ్యరక్తముచే మమ్ము (2)
కడిగి పావన పరచినావా – దేవా