దొరకును సమస్తము
Christian Song Lyrics
Teluguదొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)
యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును||
మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు (2)
చేసెను శ్రేష్టారాధన