దివి నుండి భువికి
Christian Song Lyrics
Teluguదివి నుండి భువికి రారాజుగా
బేత్లెహేము పురముకు ఏతెంచెను (2)
గ్రామమంతా చిరునవ్వు లొలికె
పట్టణమంతా పండుగ చేసె (2)
సర్వలోకము సంబరమాయె (2)
ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ
నిత్యుడగు తండ్రి హల్లెలూయ
సమాధానకర్త హల్లెలూయ