దివిటీలు మండాలి
Christian Song Lyrics
Teluguదివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి
ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా
ఇది నిదురించగా సమయమా
నీవు వెనుదిరిగితే న్యాయమా
ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు
ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2)
ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2)
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు||