దినమెల్ల నే పాడినా
Christian Song Lyrics
Teluguదినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా ||దినమెల్ల||
గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)
నిను విడువనూ ఎడబాయననినా (2)
నా యేసయ్య ||దినమెల్ల||