దావీదు వలె నాట్యమాడి
Christian Song Lyrics
Teluguదావీదు వలె నాట్యమాడి
తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు||
తంబురతోను సితారతోను
తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
కష్టము కలిగినా – నష్టము కలిగినా
తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||