దైవ కుటుంబం
Christian Song Lyrics
Teluguదైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)
శాంతి సంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)
ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)
దైవ కుటుంబపు సంతోషం
కని విని ఎరుగని ఆనందం (4) ||దైవ కుటుంబం||
రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం (2)