దుష్టుల ఆలోచన చొప్పున
Christian Song Lyrics
Teluguదుష్టుల ఆలోచన చొప్పున నడువక (2)
పాపుల మార్గములయందు నిలిచి యుండక (2)
అపాహసించునట్టి ప్రజలు కూర్చుండెడు (2)
ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు (2)
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు (2)
ఎల్లప్పుడు ధ్యానము చేయువాడే ధన్యుడు (2)
కాలువ నీటి యోర నతడు నాటబడి తన (2)
కాలమున ఫలించు చెట్టు వలె యుండును (2)
ఆకు వాడని చెట్టువలె నాతడుండును (2)