దేవుడు లోకమును
Christian Song Lyrics
Teluguదేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)
నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)
ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।।
పరలోక ప్రేమ ఈ ధరలో
ప్రత్యక్షమాయె ప్రతివానికై (2)
ఆదియందున్న ఆ దేవుడు
ఏతెంచె నరుడై ఈ భువికి (2)
ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।।
పాపంధకారములో అంధులుగా